↧
ఆ తరువాత 1999లో యుద్ధం అనంతరం ఇరాక్ దేశాన్ని పర్యాటకంగా అభివృద్ధిపరిచే విధంగా ప్రోత్సహిస్తూ వినోదాత్మకంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మార్చి 9వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. గత శుక్రవారం జరిగిన ప్రారంభ వేడుకలో భారత్‌కు చెందిన మ్యూజిక్, డాన్స్ గ్రూపులు ప్రత్యేక ఆకర్షణతో అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలోని భారతీయ సంప్రదాయపరమైన మండపాన్ని ఎక్కువ మొత్తంలో సందర్శకులు సందర్శించినట్టు భారత రాయబారి పేర్కొన్నారు.