↧
అలాగే, ఆర్పీసింగ్‌ను రాయల్ ఛాలెంజర్స్ రూ.2.1 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా క్రికెటర్ బోథాను రూ.2.39 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ చేజిక్కించుకోగా, మైకెల్ క్లార్క్స్‌ను రూ.2.12 కోట్లకు పుణె వారియర్స్ దక్కించుకుంది.
ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆటగాడు లూక్ పోమర్స్‌బాచ్‌ను పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. మాక్స్‌వెల్‌ను ముంబై ఇండియన్స్ 5.1 కోట్లకు కొనుగోలు చేయగా, అభిషేక్ నాయర్‌ను పుణె వారియర్స్ రూ.3.5 కోట్లకు, శ్రీలంక బౌలర్ పెరెరాను 3.5 కోట్ల రూపాయలకు సన్‌రైజ్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.